Seva | Sankalapa Shradda

Sankalpa Shradda

Time : 09:00:00  No. of persons : 2

Description : తీసుకొని రావలిసిన వస్తువులు 1. తమలపాకులు25 2. వక్కలు20 3. అరటిపండ్లు 6 4. చిల్లర కాయిన్స్ 25

Instructions : సూ చనలు : 1.సేవ కర్తలు మఠం సంప్రదాయల కు కట్టుబడి ఉండాలి 2. పూజ సమయం లో ఖచ్చితంగా పంచ ధరించ వలెను 3. సేవ కర్తలు సకాలంలో రావాలి 4. సేవ కర్తలు 2రోజులు ముందు గా చెప్పాలి 5. సేవ రుసుము Rs.800 .5గురు బ్రాహ్మణులకు దక్షిణ (భోక్తలు )ఇవ్వాలి మినిమం దక్షిణ Rs.100 చేయించిన పురోహితులకు దక్షిణ ఇవ్వాలి మినిమం దక్షిణ Rs 100 ఉదయం 9.amకచ్చితంగా మఠం లో ఉండాలి ద్వాదశి రోజు మాత్రం ఉదయం 5గంటలకు ఉండాలి . ఆఫీస్ టైమింగ్ 8am to12pm 5.30pm to8pm ఓన్లీ కార్యక్రమాలు మద్వ సంప్రదాయం ప్రకారం జరిపించబడును. కార్యక్రమాలకు అనుకూలం గా భోజనం సమయం లో మార్పులు ఉండవచ్చు. కార్యక్రమం సామూహికం గా జరిపించబడును మీ మీ ధర్మానికి అనుగుణంగా గోపీచందనం లేదా భాస్మము తో మీ సంప్రదాయం లకు అనుకూలం గా ముద్ర ధారణ చేసుకోవాలి శ్రాద్దాం (పితృ కార్యం ) చేసే సమయం లో చెడ్డి (డ్రాయర్ )మరియు బనియన్ తీసి స్నానం చేసి తెల్ల టి పంచ ను గోచి వేసి కట్టుకోవాలి ధనుర్మసం లో ఉదయం 6గంటలకు రావాలి

Rs. 825.00

🌼 Dhanurmasa Announcement 🌼

17-12-2025 to 14-01-2026

As Dhanurmasa will be followed in the Srimata,
all devotees are requested to be present by 6:00 AM.